News
ఎమ్మెల్యే కృష్ణమోహన్ టిడిపిలో చేరుతున్నారు
గతకొద్ద కాలంగా ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ టిడిపిలో చేరేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ, కొంతమంది వ్యతిరేకిస్తుండడంతో ఆలస్యం అయింది. కృష్ణమోహన్ ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలిచారు. అంతకుముందు కాంగ్రెస్ తరఫున పోటీచేశారు. బుధవారం టిడిపిలో చేరుతున్నారు. చంద్రబాబు నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఆయన పార్టీలో చేరిక సునాయాసమైంది. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో నుంచి టిడిపిలోకి చేరుతున్నానని చెప్పారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








